రైల్వేలో రాత పరీక్ష లేకుండా 1832 ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway ECR RRC Apprentice JOBs Apply here.
భారతీయ రైల్వే 10వతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ తో 1832 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.11.2023 నుండి 09.12.2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ.. రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ECR) వివిధ వర్క్ షాప్/ యూనిట్ విభాగాల్లో ఖాళీగా యాక్ట్ అప్రెంటీస్ ట్రేడ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 10.11.2023 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 09, 2023 సాయంత్రం 04:59 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 ప్రకారం నిర్వహిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1832 . వర్క్ షాప్/ యూనిట్ ల వారీగా ఖాళీల వివరాలు: దానపుర్ డివిజన్ లో - 675, ధన్బాద్ డివిజన్ లో - 156, పిటి. దీన