TS SCERT Online Digital Classes for 1-10 || Watch Live Streming Videous here....
టిషాట్ విద్యా, డిడి యాదగిరి 10.08.2021 ఆన్లైన్ డిజిటల్ తరగతులు. 📢 10.08.2021 దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు 3వ తరగతి - EVS - 10.30 నుండి 11.00 గం. వరకు పాఠం - కుటుంబం - కుటుంబ చరిత్ర 5వ తరగతి - గణితం - 11.00 నుండి 11.30 గం. వరకు పాఠం - పెద్ద సంఖ్యల సంఖ్యా భావన వినియోగం - పోల్చడం 10వ,తరగతి - Bio Science - ఉదయం 11.30 నుండి 11.57 గం. వరకు పాఠం - Nutrition - 1 (EM) 9వ,తరగతి - భౌతిక శాస్త్రం - ఉదయం 11.57 నుండి 12.15 గం. వరకు పాఠం - మన చుట్టూ ఉన్న పదార్థం - పదార్థాల స్థితులు 8వ, తరగతి - గణితం -12.15 నుండి 12.36 గం. వరకు పాఠం - అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై చూపడం 9వ,తరగతి - English- ఉదయం 12.36 నుండి 01.00 గం. వరకు పాఠం - The Snake and the Mirror 📢 టీ- శాట్(T-sat) 3వ తరగతి - English - 9.00 నుండి 9.30 గం. ల వరకు పాఠం: - Pre- Reading - Talking Train https://www.youtube.com/c/TSATNetwork/featured 4వ తరగతి - తెలుగు - 9.30 నుండి 10.00 గం. ల వరకు పాఠం - తెలంగాణ వైభవం - గేయం - 1 10వ తరగతి - Maths - 10.00 నుండి 10.30 గం. ల వరకు పాఠం - Real Numbers - Fundamental Theorem of Arithmetic (EM) 10వ