రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీ. దరఖాస్తు లింక్ ఇక్కడ Indian Railway CLW Act Apprentice 492 Vacancies Apply here.
భారతీయ రైల్వే ITI తో 733 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. (పదో తరగతి ఇంటర్మీడియట్ తో ITI అర్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు..) ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27.03.2024 నుండి 05.04.2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి చిత్తరంజన్ లోకమోటివ్ వర్క్స్/ చిత్తరంజన్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Notice No. TS/157/AITT (Part)/ 2024 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 05, 2024 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 మరియు అప్రెంటిషిప్ రూల్ 1962 ప్రకారం నిర్వహిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య ::