అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..
ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువకులకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం అకాడమీక్ విద్యార్హత లతో అటవీ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE), డెహ్రాడూన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్, తేదీ: 21.02.2026 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం, ఈ నెల 11 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్టుల వారీగా ఖాళీలు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ బీఎస్సీ పూర్తి చేస...











































%20Posts%20here.jpg)

