ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ. ఈ స్టెప్స్ తో అప్లై చేయండి.
I TI అర్హతతో ఇందిరాగాంధీ సెంట్రీ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) లో ట్రెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు ఇక్కడ... భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పకం, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులకు ఏడాది పాటు ట్రేడ్ అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు 20.07.2026 నుండి 19.08.2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 200 పోస్ట్ పేరు : ట్రెడ్ అప్రెంటిస్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. శిక్షణా కాలం : ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. వయ...













