ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేసుకోండి.
ఈనెల 15న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 12.03.2026 లోగా దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ భారీ శుభవార్త చెప్పింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు జీతం చెల్లించనుంది. సంబంధిత విభాగంలో సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, బిఈడి, బిపిఈడి, టిపిటి, హెచ్.పి.టి & వ్యాయామ ఉపాధ్యాయ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడిన చిరునామాకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, డెమో, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఇప్పటికే టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి. అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్య ఉంటుంది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ & నిర్మల్ జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ కేంద్రాలు కూడా పైన పేర్కొన్న పాఠశాలల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ స్థానిక జిల్లా ఆధారంగా దర...


































%20Posts%20here.jpg)

