Government of Telangana Directoate of Employment & Training Recruitment 2023. Check Date Time Venue here..
తెలంగాణ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ, బీఫార్మసీ అర్హతతో అప్రెంటిస్ లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అయి సీట్లను సొంతం చేసుకోవచ్చు.. ఎంపికైన వారికి ప్రతినెలా 10 వేల రూపాయల వరకు స్కాలర్షిప్ జీతంగా చెల్లిస్తారు. ఉద్యోగ శీర్షిక :: అప్రెంటిస్ లు. నిర్వహిస్తున్న సంస్థ :: మైలాన్ లాబరేటరీ లిమిటెడ్ RD సెంటర్. అర్హత :: బి ఫార్మసీ. ఇతర నైపుణ్యాలు :: కంప్యూటర్ నైపుణ్యాలు అవసరం. గౌరవ వేతనం :: రూ.10,000/-. పని ప్రదేశం :: మైలాన్ అన్రిచ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బొల్లారం గ్రామం, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లా. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు: వేదిక :: మైలాన్ అన్రిచ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, సంగారెడ్డి జిల్లా. సమయం :: ఉ. 9:00 నుండి.. తేదీ :: 28.04.2023. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు: నోటిఫికేషన్ ప్రాకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలగాలి. ఫార్మల్ డ్రెస్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసుకుని, బయో డేటా కలిగి ఉండాలి. ఇటీవల పాస్ పోర్ట్ సైజు