IDBI Bank Opening 226 Jobs | రాత పరీక్ష లేకుండా 226 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఈరోజు నుండి అనగా (25.06.2022) ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ప్రకారం మే1, 2022 నాటికి అన్ని అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడ్డాయి.. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. TS EAMCET - 2022 Hall Tickets Out | తెలంగాణ EAMCET - 2022 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినవి | డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే.. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 226, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్-పర్మిసెస్ - 10, ◆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్-సెక్యూరిటీ - 5, ◆ అడ్మినిస్ట