IDBI Bank Opening 226 Jobs | రాత పరీక్ష లేకుండా 226 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఈరోజు నుండి అనగా (25.06.2022) ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ప్రకారం మే1, 2022 నాటికి అన్ని అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడ్డాయి.. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 226,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్-పర్మిసెస్ - 10,
◆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్-సెక్యూరిటీ - 5,
◆ అడ్మినిస్ట్రేషన్-రాజ్ భాష - 3,
◆ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ - 9
◆ డిజిటల్ బ్యాంకింగ్ & ఏమిరింగ్ పేమెంట్స్-16,
◆ ఫైనాన్స్ & అకౌంట్స్ - 4,
◆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & MIS - 139,
◆ లీగల్ - 28,
◆ రిసిప్ట్ మేనేజ్మెంట్-ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గ్రూప్ - 6,
◆ ట్రెజరీ - 6.. మొదలగునవి.
HPCL 294 Vacancy Recruitment 2022 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన HPCL | భారీగా ఉద్యోగాలభర్తీ..
IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 2022-23 ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ మరియు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.. విభాగాలను అనుసరించే అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయో-పరిమితి:
మే 1, 2022 నాటికి 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులను వర్చువల్ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
పోస్ట్ లను బట్టి ఎంపికైన అభ్యర్థులకు ₹.48170 - 89890 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.1000/-.
రిజర్వేషన్ వర్గాలవారికి ₹.200/-.
అధికారిక వెబ్సైట్: https://www.idbibank.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.06.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.07.2022.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment