తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త! ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. TG OBMMS TGCMFC Free Swing Machine Application Form..

మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయడం కోసం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం 2024-25 ప్రారంభించి, దరఖాస్తులను స్వీకరించింది. తాజాగా రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీ ల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి విధానం, దరఖాస్తులో అడిగిన వివరాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఇందిరమ్మ మహిళా శక్తి ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకం 2024-25. దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 🔴వీడియో చూడండి 👇. దరఖాస్తుదారులు ఈ దిగువ పేర్కొన్న వివరాలను దరఖాస్తులు నమోదు చేయాలి. అవి; మీ పేరు (ఆధార్ లో ఉన్నట్లు): ఆధార్ నెంబర్: తండ్రి/భర్త పేరు: పుట్టిన తేదీ: ప్రాంతం: గ్రామీణ/ పట్టణ. వార్షిక ఆదాయం: వైవాహిక స్థితి: వర్గం: మతం: విద్యార్హత: టైలరింగ్ శిక్షణ: జిల్లా: నియోజకవర్గం: మండలం/ మున్సిపాలిటీ: పంచాయతీ: డోర్ నెంబర్: ఆధార ప్రకారం చిరునామా: చరవాణి నెంబర్: దరఖాస్తులో భాగ...