రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు.. ముందుగా శిక్షణ, పూర్తయిన వెంటనే ఉద్యోగం. గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. IREL Opening 89 JOBs ITI, Graduate Diploma Apply
టెన్త్, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బిఈ, బిటెక్, బిఎస్సి అర్హతతో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
ఐటిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో వివిధ విభాగాల్లో అప్రెంటీస్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL). 2026-27 విద్యా సంవత్సరానికి 89 వివిధ అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 89.
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రేడ్ అప్రెంటిస్ లో..
- ట్విట్టర్-10,
- ఎలక్ట్రిషన్ ,- 09,
- ఎంఆర్ఏసీ - 02,
- ఇంస్ట్రుమెంటేషన్ - 01,
- ఎలక్ట్రానిక్స్ - 01,
- డీజిల్ మెకానిక్ - 02,
- ప్లంబర్ - 08,
- వెల్డర్ - 03,
- మెషినిస్ట్ - 02,
- కార్పెంటర్ - 02,
- డ్రాప్స్ మాన్ (సివిల్) - 03,
- సర్వేయర్ - 04,
- ఏఏఓ (పీ) - 03,
- ఎం.ఎల్.టి - 01.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లో..
- మెకానికల్ - 06,
- ఎలక్ట్రికల్ - 02,
- సివిల్ - 03,
- కంప్యూటర్ సైన్స్ - 01,
- ఇన్స్ట్రుమెంటేషన్ - 01,
- మైనింగ్ - 02,
- మెకానికల్ - 06.
టెక్నీషియన్ అప్రెంటిస్ లో..
- ఇన్స్ట్రుమెంటేషన్ - 01,
- మైనింగ్ - 01,
ఎగ్జిక్యూటివ్ అప్రెంటిస్ లో..
- బీకాం - 02,
- బిఏ/ బిబిఏ/ బిఎస్సి - 09,
- బిఎస్సి (జియాలజీ) - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ కు 2021 తర్వాత డిగ్రీ, డిప్లొమా AICTE గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ కు సంబంధిత ట్రేడ్ లో ITI/ నేషనల్ సర్టిఫికెట్ AICTE/ NCVT సంస్థ నుండి కలిగి ఉండాలి.
- టెక్నీషియన్ అప్రెంటిస్ కు బీటెక్/ బిఈ/ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ అప్రెంటిస్ కు బిఏ/ బిబిఏ/ బీకాం/ బీఎస్సీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 24.02.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వా నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
శిక్షణ కాలం : 1 సంవత్సరం.
గౌరవ వేతనం :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ.15,000/-,
- టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ లకు రూ.12,000/-,
- ట్రేడ్ అప్రెంటిస్ (ITI) లకు రూ.9,000/- శిక్షణ పూర్తి అయ్యేంతవరకు ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.02.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.02.2026.
📌 అలాగే సంబంధిత అర్హత ద్రోపత్రాల కాపీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దానితో జత చేసి ఈ చిరునామాకు సమర్పించాలి.
ఆఫ్లైన్ ధర కాస్త చిరునామా :
- The DGM (HRM), IREL (India) Limited, Chavara, Kollam District, Kerala - 691583.
అధికారిక వెబ్సైట్ :: https://www.irel.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు లింకులు :
గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటీషిప్ శిక్షణ కోసం :: https://www.apprenticeshipindia.gov.in/
ITI ట్రేడ్ శిక్షణ కోసం :: https://nats.education.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment