గ్రామీణ డాక్ సేవక్ 21,413 పోస్టుల ఫలితాలు విడుదల..

భారతదేశ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నా సర్కిల్/ డివిజన్ లలో 21,413 పోస్టులను భర్తీ చేయడం కోసం అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించారు. వీటికి సంబంధించిన.. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల మొదటి, రెండవ & మూడవ ఎంపిక జాబితాలు అందుబాటులోకి వచ్చింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here GDS Result January 2025 for 21,413 Vacancies Out.. తాజాగా మూడవ ఎంపిక జాబితాను సైతం అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. రాష్ట్రాల వారీగా ఎంపిక జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే విధానం మీకోసం ఇక్కడ. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముం...