కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్.. TSHT Telangana JOBs Apply here..
💁🏻♂️ వివిధ అర్హత లతో చేనేత మరియు జౌళి శాఖ నాంపల్లి, హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 🎯 మొత్తం 30 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు టెక్స్టైల్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ అర్హత లతో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూనే వస్తుంది. తాజాగా చేనేత మరియు జౌళి శాఖ నాంపల్లి, హైదరాబాదు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లు మరియు టెక్స్టైల్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను నోటిఫికేషన్ పేర్కొన్న చిరునామాకు పంపించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16.07.2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు స్వీకరణ గడువు 05.08.2024 . సాయంత్రం 05:00 వరకు.(సూచన: ప్రకటన పేపర్లో ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజుల లోగా దరఖాస్తు చేసుకోవాలి.) అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 🆕 పోస్