ప్రభుత్వ శాశ్వత 80 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ అప్లై చేయండి.
నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారీ శుభవార్త ! చెప్పింది.
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు అందించడానికి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 22.08.2026 నుండి 11.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 80.
పోస్ట్ పేరు : అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ/ డిప్లొమా/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు అధికారిగా నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి,ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన అభ్యర్థులకు రూ.25/-
అధికారిక వెబ్సైట్ : https://upsconline.nic.in/ora/ora-candidate/
అధికారిగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.08.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 11.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment