TSRJC CET 2022 Selection List Out | తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 2022 ప్రవేశ ఎంపిక జాబితా విడుదల..
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (REGD) హైదరాబాద్ 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC, BiPC, MEC గ్రూపుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 35 కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఈనెల ఆరవ తేదీన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ఈరోజు (11.07.2022) సంబంధించిన ఎంపిక జాబితాను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. జూన్ 6న నిర్వహించినటువంటి ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎంపిక జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.. TSRJC-CET-2022 Results Out | తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల.. TSRJC CET 2022 Selection List డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్సైట్ లింక్: https://tsrjdc.cgg.gov.in/ ◆ తదుపరి హోం పేజీలో కనిపిస్తున్న సర్వీసెస్ విభాగంలోని టీఎస్ ఆర్జెసి సెలక్షన్ లిస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. ◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ లను నమోదుచేసి గెట్ రిజల్ట్ పై క్లిక్ చేయండ