తెలంగాణ ఆంధ్ర జిల్లాలో శాశ్వత ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేయండి.. NIEPID Regular Posts Recruitment 2024, Apply here..
శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు భారీ శుభవార్త! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత/ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ.. హైదరాబాద్ నెల్లూరు, రాజనందన్ మరియు దేవనగిరి లో ఖాళీలు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 19 నాటికి దరఖాస్తు సమర్పించండి. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వికలాంగుల సాధికారత విభాగం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్_టీచింగ్ & అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఫామ్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మొదలగునవి మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.