NWDA Recruitment 2021 || నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(NWAD) నుండి జల శక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా పునర్జీవనం, కింద భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థ భారత ప్రభుత్వం దాని ప్రధాన కార్యాలయం మరియు వివిధ క్షేత్ర కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు, వయస్సు, విద్యార్హత, పే స్కేల్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 1. జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో- 16. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18-27 సం౹౹ రాల మధ్య ఉండాలి. జీతం: పే లెవెల్-6 ప్రకారం రూ. 35,400/- నుండి 1,12,400/-. 2. హిందీ ట్రాన్స్లేటర్ విభాగంలో - 1. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హిందీలో మాస్టర్ డిగ్రీ, మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ను చదివి ఉండాలి. వయసు: 21-30 సం౹౹ రాల మధ్య ఉండాలి. జీతం: పే లెవెల్-6 ప్రకారం రూ. 35,400/- నుండి 1,12,400/-. 3. జూనియర్ అకౌంట్ ఆఫీసర్ విభాగంలో - 5. వి