బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..
 
ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్టు యూనిట్లలో ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఈనెల 15 వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :-18 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ప్రాజెక్ట్ ఇంజనీర్ :-06 ప్రాజెక్ట్ డిప్లమా అసిస్టెంట్ :-05 ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (పీట్టర్) :-05 ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్ మెకానిక్/వీడియో మెకానిక్) :-02 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బీఈ/బీటెక్/ఎం ఈ/ఎంటెక్/డిప్లమా/ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి. పైన పేర్కొన్న సబ్జెక్టులో సంబంధిత విభాగంలో 60% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కల...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
