కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీ | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి | NCDIR ICMR Medical Staff Recruitment 2023 | Apply here..
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ (NCDIR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ & ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11-04-2023 నాటికి దరఖాస్తులను ముందుగా ఆన్లైన్ లో సమర్పించి, అ దరఖాస్తు కాపీతో అర్హత దృవపాత్రల కాపీలను జత చేసి, ఈమెయిల్ ద్వారా పంపించాలి.. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం కోసం క్రింది లింకును క్లిక్ చేయండి. పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :16 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ | దరఖాస్తు చేయండిలా.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : కంప్యూటర్ ప్రోగ్రామర్ - 03, ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 05, రీసెర్చ్ అసోసియేట్ - 01, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ - 03, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ - 02, ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్ - 01.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బిఈ , బీటెక్, ఎంబిబిఎస్, ఎండి, ఎ