TET-2022 | TET Paper-I &II | Phycology Chaild Development and Pedagogy- 30Marks | Important Bits.
 
1) వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలితంగా...........   1) మూర్తిమత్వం రూపొందుతుంది.   2) సహజ సామర్థ్యం రూపొందుతుంది.   3) జన్యువులు రూపొందుతాయి.   4) సమజాతాలు రూపొందుతాయి.       2) ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్  ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్ష కానిది.   1) ప్రాదేశిక సంబంధాలు   2) కళాత్మక సంబంధాలు   3) యాంత్రిక వివెదనం   4) శాబ్దిక వివేదనం       3) విద్యార్థులు , ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ ' నైతిక వికాస సిద్ధాంతము ' లోని ఈ స్థాయిలో ఉండాలి.   1) ఉత్తర సాంప్రదాయక   2) పూర్వ సాంప్రదాయక   3) అమూర్త సాంప్రదాయక   4) సాంప్రదాయక       4) బ్రూనర్ ప్రకారం , ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న , సన్నద్ధత , విషయ నిర్మాణం , వరుస క్ర మా లతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి.   1) ధారణ   2) పునరుత్పాదకం   3) పునర్బలనం   4) అవధానం       5) దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి , అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు , కానీ బహుమతులు , పునర్బల నాల  ద్వారా కాదు , ఇది............   1) సంసర్గ వా...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
