రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ సీట్ల భర్తీకి రైల్వే మరొక నోటిఫికేషన్ డిప్లొమా డిగ్రీలు మిస్ అవ్వకండి KRCL 190 Apprentices Vacancies Recruitment 2023 | Hurry up! Registration closed soon..
ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా లకు శుభవార్త! రాత పరీక్ష లేకుండా! ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నవి ముంబై భారీ నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేషన్/ ఇంజనీరింగ్ డిప్లొమా (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు జనరల్ గ్రాడ్యుయేషన్) కోర్సులు 2019, 2020, 2021, 2022 మరియు 2023 విద్యా సంవత్సరంలో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి టెక్నీషియన్/ డిప్లోమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్రెంటిస్ చట్టం 1961/1973 ప్రకారం నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ 🏃♀️మహిళ, 🏃♂️పురుష అభ్యర్థులు అభ్యర్థులు 10.12.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! సంబంధిత డిప్లొమా/ డిగ్రీ (ఇంజనీరింగ్/ టెక్నాలజీ) విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెరిట్ మెరిట్ లిస్ట్ చేసి సీట్ల భర్తీ చేస్తారు. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.8000/- నుండి రూ.9000/- వరకు ప్