రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ సీట్ల భర్తీకి రైల్వే మరొక నోటిఫికేషన్ డిప్లొమా డిగ్రీలు మిస్ అవ్వకండి KRCL 190 Apprentices Vacancies Recruitment 2023 | Hurry up! Registration closed soon..
ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా లకు శుభవార్త!
రాత పరీక్ష లేకుండా! ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నవి ముంబై భారీ నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేషన్/ ఇంజనీరింగ్ డిప్లొమా (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు జనరల్ గ్రాడ్యుయేషన్) కోర్సులు 2019, 2020, 2021, 2022 మరియు 2023 విద్యా సంవత్సరంలో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి టెక్నీషియన్/ డిప్లోమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్రెంటిస్ చట్టం 1961/1973 ప్రకారం నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ 🏃♀️మహిళ, 🏃♂️పురుష అభ్యర్థులు అభ్యర్థులు 10.12.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! సంబంధిత డిప్లొమా/ డిగ్రీ (ఇంజనీరింగ్/ టెక్నాలజీ) విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెరిట్ మెరిట్ లిస్ట్ చేసి సీట్ల భర్తీ చేస్తారు. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.8000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు.. పూర్తి సమాచారం మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 190.
విభాగాలు:
- సివిల్ ఇంజనీరింగ్ - 30,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 20,
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 10,
- మెకానికల్ ఇంజనీరింగ్ - 20,
- డిప్లొమా (సివిల్) - 30,
- డిప్లొమా (ఎలక్ట్రికల్) - 20,
- డిప్లొమా (ఎలక్ట్రానిక్స్) - 10,
- డిప్లొమా (మెకానికల్) 20,
- జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ లు - 30..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా (సివిల్), డిప్లొమా (ఎలక్ట్రికల్), డిప్లొమా (ఎలక్ట్రానిక్స్), డిప్లొమా (మెకానికల్), జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ లో గడిచిన ఐదు సంవత్సరాలలో అనగా 2019, 2020, 2021, 2022 & 2023 నాటికి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.09.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మినారిటీలు/ EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక రైల్వే రిక్రూట్మ పోర్టల్ ను సందర్శించండి.
📌 సూచన :: ముందుగా అధికారిక పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని తదుపరి అ వివరాలు నమోదు చేస్తూ దరఖాస్తులు సమర్పించాలి.
అధికారిక అప్రెంటిస్ పోర్టల్ లింక్ :: https://nats.education.gov.in/
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://konkanrailway.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.12.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment