ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు: SRIIT Hyderabad Wanted Faculty Staff Apply here..
వివిధ సబ్జెక్టుల్లో బోధన సిబ్బంది నియామకాలు: హైదరాబాదులోని SR International Institute of Technology ఈ దిగువ పేర్కొన్న సబ్జెక్టు లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి అర్హత అనుభవం కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లకు ఈమెయిల్ దరఖాస్తులను సెప్టెంబర్ 30 నాటికి సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్, దరఖాస్తు ఈమెయిల్ ఐడి, ముఖ్య తేదీలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. టీచింగ్ విభాగాలు/సబ్జెక్టులు : కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, హుమనిటీస్ & సైన్సెస్ (మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, ఫైనాన్స్ ఇంజనీరింగ్ కొరకు, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ) మరియు ప్రోగ్రామర్స్.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ, రీసెర్చ్ మరియు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : 21 - 49 సంవత్సరాల మధ్య. ఎంపిక