SBI లో రాత పరీక్ష లేకుండా! కొలువులు : 116 వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. ✨గోల్డెన్ ఛాన్స్.. SCO Posts No Exam Apply here..
💁🏻♂️ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 116 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
🎯 ముంబై ప్రధాన కేంద్రం గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENT NO: CRPD/SCO/2025-26/27 జారీ చేసింది.. నోటిఫికేషన్ Pdf లింక్ క్రింద ఉన్నది డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 23.02.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 15.03.2026. అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి, వివరాలను తెలుసుకొని ఇప్పుడే దరఖాస్తు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 116.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ వాయిస్ ప్రెసిడెంటు (కాంట్రాక్ట్) - 12,
- డిప్యూటీ మేనేజర్ (IS ఆడిట్) (రెగ్యులర్) - 43,
- డిప్యూటీ మేనేజర్ (చార్టెడ్ అకౌంట్ ఇంటర్నల్ ఆడిట్) (రెగ్యులర్) - 61.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి చార్టెడ్ అకౌంట్ (CA)/ B.Sc/ B.E/ B.Tech. (కంప్యూటర్ సైన్స్/ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ తత్సమాన) BCA/ MCA/ M.Tech/ M.Sc అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
- అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 31.01.2026 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పోస్టింగ్ ప్రదేశాలు :
- భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఉంటుంది.
- ముంబై/ హైదరాబాద్ & మొబైల్ డ్యూటీ
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి దాదాపుగా సంవత్సరానికి రూ.6.20/- నుండి రూ.44.70/- లక్షల వరకు అందుకుంటారు..
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు అధికారిక దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
ఇప్పటికే రిజిస్టర్ అయివున్నవారు డైరెక్టుగా లాగిన్ అయి దరఖాస్తు సమర్పించండి.
ఇక్కడ అకౌంట్ లేనివారు క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని తదుపరి లాగిన్ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
📌 దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.750/- .
🌐 అధికారిక వెబ్సైట్ :: https://sbi.bank.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 23.02.2026 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 15.03.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment