SA1 Model Proforma | TS SCERT | Director of School Education | SA1 | CCE Students Marks Entry Model Proforma @elearningbadi.in
SA-1, CCE - Students Marks Entry Model Formats of 1-10th Classes: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, SA1 విద్యార్థుల మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారిక వెబ్ సైట్ లో SA1 Marks Entry లింక్ ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, సంబంధిత U-DISE Code, Password ల ద్వారా లాగిన్ అయి SA1 మార్కులను నమోదు చేయవచ్చు. ఈ మార్కులను ఎంటర్ చేయడానికి ముందు ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినటువంటి తరగతి వారీగా (అధికారిక వెబ్సైట్లో రూపొందించిన విధంగా) ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ పాఠశాల ల తరగతుల వారీగా Pdf ఫార్మెట్లను అందరి ఉపయోగార్థం అందించడం జరిగింది. ఈ ఫార్మెట్లను డౌన్లోడ్ చేసుకొని ముందుగానే వివరాలను ఈ ఫార్మేట్ లలో, నమోదు చేసుకోవడం ద్వారా ఆన్లైన్లో నమోదు చేయడానికి సులభంగా ఉంటుంది. అయితే SA1 లో పాఠ్యాంశం, సహ పాఠ్యాంశ అంశాల వారీగా మార్పులను నమోదు చేయాలి. 💦ప్రైమరీ(1-5) తరగతుల SA1 మోడల్ ప్రొఫార్మా: డౌన్లోడ్ చేయండి . 💦 అప్పర్ ప్రైమరీ(6-7) తరగతుల SA1 మోడల్ ప్రొఫార్మా: డౌన్లోడ్ చేయండి . 💦 సెకండరీ(8-10) తరగతుల SA1 మోడల్ ప్రొఫార్మా: