SA1 Model Proforma | TS SCERT | Director of School Education | SA1 | CCE Students Marks Entry Model Proforma @elearningbadi.in
SA-1, CCE - Students Marks Entry Model Formats of 1-10th Classes:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, SA1 విద్యార్థుల మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారిక వెబ్ సైట్ లో SA1 Marks Entry లింక్ ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, సంబంధిత U-DISE Code, Password ల ద్వారా లాగిన్ అయి SA1 మార్కులను నమోదు చేయవచ్చు. ఈ మార్కులను ఎంటర్ చేయడానికి ముందు ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినటువంటి తరగతి వారీగా (అధికారిక వెబ్సైట్లో రూపొందించిన విధంగా) ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ పాఠశాల ల తరగతుల వారీగా Pdf ఫార్మెట్లను అందరి ఉపయోగార్థం అందించడం జరిగింది.
ఈ ఫార్మెట్లను డౌన్లోడ్ చేసుకొని ముందుగానే వివరాలను ఈ ఫార్మేట్ లలో, నమోదు చేసుకోవడం ద్వారా ఆన్లైన్లో నమోదు చేయడానికి సులభంగా ఉంటుంది. అయితే SA1లో పాఠ్యాంశం, సహ పాఠ్యాంశ అంశాల వారీగా మార్పులను నమోదు చేయాలి.
💦ప్రైమరీ(1-5) తరగతుల SA1 మోడల్ ప్రొఫార్మా: డౌన్లోడ్ చేయండి.
💦అప్పర్ ప్రైమరీ(6-7) తరగతుల SA1 మోడల్ ప్రొఫార్మా: డౌన్లోడ్ చేయండి.
💦సెకండరీ(8-10) తరగతుల SA1 మోడల్ ప్రొఫార్మా: డౌన్లోడ్ చేయండి.
FA 1 CCE Marks Entry Live demo video👇
SA1 - CCE మార్కుల వివరాలను నమోదు చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. SA1 - CCE మార్కులు నమోదు చేయడానికి అదికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
2. అదికారిక వెబ్ సైట్ లింక్: http://cce.telangana.gov.in/ లేదా https://schooledu.telangana.gov.in/
3. U-Dise Code, Password Captcha లను ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయండి.
4. SA1 మార్కులు నమోదు చేయడానికి సంభందించిన పేజ్ ఓపెన్ అవుతుంది.
5. Main menu లో ని CCE Marks Entry లింక్ పై క్లిక్ చేసి SA1 ను ఎంపిక చేయండి.
6. తదుపరి తరగతి, మీడియం లను ఎంపిక చేసి GO పై క్లిక్ చేయండి.
7. ఇప్పుడు మేకు SA1 CCE మార్కులు నమోదు చేయడానికి సంభందిచ్చిన అదికారిక పేజీ ఓపెన్ అవుతుంది.
అధికారిక వెబ్సైట్: http://cce.telangana.gov.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment