GVK EMRI ఉద్యోగ నియమకాలు | ఈ నెల 7న ఉద్యోగ నియమకాలకు ఇంటర్వ్యూలు | అర్హత ప్రమాణాలివే..
GVKEMRI ( 108) సంస్థ నందు ఉద్యోగ నియామకాల కు ఇంటర్వ్యూలు: పత్రిక – ప్రకటన GVKEMRI ( 108) సంస్థ నందు ఉద్యోగ నియామకాలు: తేది: 07.03.2022 సోమవారం రోజున GVKEMRI (108) సంస్థ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ ( EMT ) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆప్వునించడం జరుగుతుంది కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు ఒక జిరాక్స్ సెట్ ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. తప్పక చదవండి :: Job Mela తెలంగాణలోని మరియొక జిల్లాలో ఈనెల 8వ తేదీన జాబ్ మేళా | టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు గల స్త్రీ, పురుష అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.. విద్య అర్హతలు: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి బీఎస్సి(నర్సింగ్ ), జి.యన్.యం, బియస్సి (బి.జ్.సి ), DMLT , నర్సింగ్ కేర్ కోర్సు(10+2), బియస్సి (లైఫ్ సైన్స్ మొదలగునవి.. 💧 అనుభవం: 0 నుండి 1 సంవత్సరం వరకు 💧 వయస్సు: 23 నుండి 30 సంవత్సరాల మధ్య తప్పక చదవండి :: విద్య, ఉద్యోగ సమాచారం: తెలంగాణ జిల్లా హైకోర్టులో గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో స్టెనియోగ్రాఫర్ గ్రేడ్-II ఉద్యోగాల