Non-Teaching Recruitment for 97 Permanent Positions | Apply here..
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అర్హత శాశ్వతం నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తును సమర్పించండి. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. పోస్టింగ్ :: హైదరాబాద్ , రీజినల్ క్యాంపస్ షిల్లాంగ్ లో ఉంటుంది. Pay Level (1-12) ప్రకారంప్రకారం రూ.18,000 - 2,09,200/- వరకు అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు సాంగ్ ఇక్కడ. హైదరాబాద్ లోని ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. హైదరాబాద్ మరియు షిల్లాంగ్ రీజనల్ క్యాంపస్లలో ఖాళీగా ఉన్నా గ్రూప్ ఏ, బి, సి విభాగాల్లోని వివిధ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ మే 27, 2023 ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 26.06.2023 నాటికి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 97. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: గ్రూప్ ఏ విభాగంలో.. డిప్యూటీ రిజిస్ట్రార్ - 01, అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 04, హిందీ ఆఫీసర్ -01, డిప్యూటీ ల...