Non-Teaching Recruitment for 97 Permanent Positions | Apply here..
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అర్హత శాశ్వతం నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తును సమర్పించండి.
భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
పోస్టింగ్ :: హైదరాబాద్, రీజినల్ క్యాంపస్ షిల్లాంగ్ లో ఉంటుంది.
Pay Level (1-12) ప్రకారంప్రకారం రూ.18,000 - 2,09,200/- వరకు అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు సాంగ్ ఇక్కడ.
హైదరాబాద్ లోని ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. హైదరాబాద్ మరియు షిల్లాంగ్ రీజనల్ క్యాంపస్లలో ఖాళీగా ఉన్నా గ్రూప్ ఏ, బి, సి విభాగాల్లోని వివిధ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ మే 27, 2023 ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 26.06.2023 నాటికి దరఖాస్తులు సమర్పించవచ్చు.ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 97.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
గ్రూప్ ఏ విభాగంలో..
- డిప్యూటీ రిజిస్ట్రార్ - 01,
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 04,
- హిందీ ఆఫీసర్ -01,
- డిప్యూటీ లైబ్రేరియన్ - 02,
- అసిస్టెంట్ లైబ్రేరియన్ - 05,
- పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 01.. మొదలగునవి.
గ్రూప్ బి విభాగంలో..
- సెక్షన్ ఆఫీసర్ - 01,
- అసిస్టెంట్ - 07,
- పర్సనల్ అసిస్టెంట్ - 06,
- ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 01,
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 01,
- జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01,
- సెక్యూరిటీ ఆఫీసర్ - 01,
- ప్రైవేట్ సెక్రటేరియట్ to Pro-VC - 01,
- హిందీ ట్రాన్స్లేటర్ - 01,
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 01.. మొదలగునవి.
గ్రూప్ సి విభాగంలో..
- అప్పటి డివిజన్ క్లర్క్ - 07,
- సెమి ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 02,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 56,
- హిందీ టైపిస్ట్ - 01,
- డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) - 01,
- కుక్ - 01,
- మల్టి టాస్కింగ్ సర్వీస్(MTS) - 29.. మొదలగునవి.
విద్యార్థులతో:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డర్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అర్హతతో.. సంబంధిత స్కిల్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్ట్ లను అనుసరించి 32 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను, అకాడమిక్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
Pay Level (1-12) ప్రకారంప్రకారం రూ.18,000 - 2,09,200/- వరకు అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.
- పోస్టుల వారీగా వేతన వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లొ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
- OBC TG( Third Gender) అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ /-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- The Register, The English and Foreign languages University, Near Tanaka, Hyderabad - 500007, Telangana, India.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.06.2023 సా. 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.efluniversity.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment