Govt 53 Permanent JOBs 2024 10th, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! 10th, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: భారత ప్రభుత్వ మినీ రత్న విభాగానికి చెందిన, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రస్తుత, బ్యాక్లాగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అన్ని వర్గాల అభ్యర్థులు (దివ్యాంగులు) కుడా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 14.02.2024 సాయంత్రం 04:0 0 వరకు సమర్పించవచ్చు.. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారులు నోటిఫికేషన్ ను, అధికారిక వెబ్సైట్ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 53 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: పోస్టులను అనుసరించి.. 10వ తరగతి, ITI, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లోమా, సంబంధిత విభాగంలో B.Sc, అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : 14.02.2024 నాటికి 18 నుండి 25 సంవత్సరాలకు మించి ఉ