ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.
రాష్ట్రీయ కెమికల్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) లో భారీ ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్.... భారతదేశంలోని ఎరువుల ఉత్పత్తి సమస్త ముంబైలోని రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన అనుబంధ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు భారతీయులందరూ అర్హులే. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08.08.2026 ఉదయం 08:00 గంటలకు ప్రారంభమై, దరఖాస్తు గడువు 24.08.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 94. పోస్ట్ పేరు : మేనేజ్మెంట్ ట్రైనీ (MT), విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి B.E/B.Tech/MA/CA/ CMA/ MBA/ MMS /PGDM లో అర్హత సాధించి ఉండాలి....

















