Anganwadi JOBs: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 92 Posts here
మహిళలకు శుభవార్త! 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో సొంత జిల్లా లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక మహిళలకు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం శ్రీ సత్య సాయి జిల్లా శుభవార్త! చెప్పింది. జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో ఖాళీగా ఉన్నా 92 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు (AWW), మినీ అంగన్వాడి కార్యకర్తలు (Mini-AWW), అంగన్వాడీ సహాయకురాలు/ఆయాలు (AWH).. ఇలా మొత్తం 92 పోస్టులకు స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31.12.2025 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవాలి. అలాగే సమర్పించిన అభ్యర్థులు రసీదు పొందడం మరవవద్దు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 92. పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్ (కార్యకర్తలు)(AWW), మినీ అంగన్వాడీ టీచర్ (కార్యకర్త...










































%20Posts%20here.jpg)

