📢 మహిళలకు శుభవార్త! WDCW జిల్లా "వన్ స్టాప్ సెంటర్లో" ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, కర్నూల్ జిల్లా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
🎯 కర్నూల్ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, One Stop Center లో ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రాజెక్టు డైరెక్టర్ పి. విజయ గారు నోటిఫికేషన్ 31.08.2026 న జారీ చేశారు. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 01.09.2026 నుండి 06.09.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
📋 పోస్టుల వారీగా ఖాళీలు:
- కేస్ వర్కర్ - 02,
- పారా మెడికల్ పర్సనల్ - 01,
- సైకో సోషియల్ కౌన్సిలర్ - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. సోషల్ వర్క్, సోషియాలజీ, సోషియల్ సైన్స్, సైకాలజీ/డిప్లొమా ఇన్ పారామెడిక్స్, హెల్త్ సెక్టార్ జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్ విభాగాల్లో ప్రొఫెషనల్ డిగ్రీ/ సైకియాట్రిక్స్, న్యూరో సైన్స్ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
✨ వయోపరిమితి :
- 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 39 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెరిట్ లిస్ట్ ప్రకటన తదుపరి అభ్యర్థనలు స్వీకరించి తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.13,000/- నుండి రూ.15,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- ప్రాజెక్టు డైరెక్టర్ కర్నూల్ వారి కార్యాలయం రూమ్ నెంబర్ 122 కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://kurnool.ap.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.09.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 06.09.2026 at 04:59 PM.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment