NWDA ప్రభుత్వ నీటి అభివృద్ధి సంస్థ నుండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా 50 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA), జల శక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల అభివృద్ధి, గంగా పునర్జీవనం, మొదలగు అంశాల తో భారత ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థ ప్రధాన కార్యాలయం మరియు వివిధ క్షేత్ర కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కి ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా సర్టిఫికెట్లను చూసి 50 వేల జీతంతో వివిధ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 09, పోస్ట్ పేరు: అసిస్టెంట్ ఇంజనీర్ గ్రూప్-బి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన ఉతిర్ణత తో ఇరిగేషన్ లేదా సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు: 21 నుండి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి. ఎంపిక విధానం: అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటరాక్షన్/ ధ్రువ పత్రాలను పరిశీలించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2022 నుండి, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: