జిల్లా ఆరోగ్యశాఖ ప్రాంతీయ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష ఫీజు లేదు, పోస్టుల వివరాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
తెలంగాణ వైద్య విధాన పరిషత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోనీ అశ్వరావుపేట, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, చెర్ల ప్రాంతీయ ఆసుపత్రి మరియు సామాజిక ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో/ ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటన ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సేవలు అందించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన అధికారిక దరఖాస్తు ఫామ్, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- మత్తు వైద్య నిపుణులు : 01
- ఎంబీబీఎస్ వైద్యులు : 05
- ఆర్తోపెడిక్ వైద్య నిపుణులు : 01
- పిల్లల వైద్య నిపుణులు : 01
- జనరల్ సర్జన్ : 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- మెరిట్ ప్రకారం ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థి అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ అనుభవం తదితర ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక జాబితా ప్రకటించి అభ్యర్థనలను స్వీకరించిన తదుపరి తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.50,000/- నుండి రూ.1,50,000/- వరకు జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల ను జతచేసి, నేరుగా "సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం,#S26" సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC), ఓల్డ్ పాల్వంచ నందు సమర్పించాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 07.03.2026 సాయంత్రం 05:00 గంటలకు లేదా అంతకంటే ముందుగా దరఖాస్తు సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ ::https://kothagudem.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
డాక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరింత సమాచారం కోసం :: క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment