🎉ముందు శిక్షణ, 🎊తర్వాత ఉద్యోగం.. డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. OICL Permanent Positions Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiuaJ85u5c1HpoHf3fuh6xlr0Qi7_at2tEmF6srApIB3dpd52FMzJBX943DYWr4JR_TshRLZ3WLXXOcM8gVzGFh3DI3Q0sjyIDaUJLpPlvmOLotA7nOojjssZA6vlWfPZW3I3TZ7YQGADUEVzqhGQoEi3CtnYOoAJlyuGJATpsebhK5qUQAvhIUGq2Ckz0/w667-h452/OICL_100_Administrative_Officer_RECT_Noti-2024.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూఢిల్లీ, డిగ్రీతో దేశవ్యాప్తంగా యువ, డైనమిక్ అభ్యర్థుల నుండి 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల కోసం.. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షల ఆధారంగా పోస్టులను సొంతం చేసుకోవచ్చు.. ముందుగా శిక్షణ ఆ తర్వాత శాశ్వత ఉద్యోగం వరిస్తుంది. శిక్షణలో రూ.40,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్ ప్రకారం దాదాపుగా రూ.85,000/- జీతం గా అందుకుంటారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, మొదలగునవి మీకోసమే ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 100 . పోస్టుల వారీగా ఖాళీలు : అకౌంట్స్ - 20, ఆక్షేరియల్ - 05, ఇంజనీరింగ్ - 15, ఇంజనీరింగ్ (ఐటీ) - 20, మెడికల్ ఆఫీసర్ - 20, లీగల్ - 20.. ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి? 👉 ఇంటర్, ఐటిఐ, డిప్లొ