10th, 10+2, ITI తో రైల్వేలో 1,191 ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త! సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1,191 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, 10వ తరగతి, 10+2, ITI (NCVT/SCVT) అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 12.05.2026 నుండి 11.06.2026 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! సంబంధిత ITI ట్రేడ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు రైల్వే వర్క్ షాప్ లలో శిక్షణ లు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5,000/- నుండి రూ.9,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు.. పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Late...
















