HSL Recruitment 2021 || హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాలు. దరఖాస్తు చేయండిలా..
విశాఖ పట్టణంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న మార్గదర్శక షిప్ బిల్డింగ్ మరియు షిప్ యార్డ్ 'హెచ్.సి.ఎల్' వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది, ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 53, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ శాశ్వత పోస్టులు 1. జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) - 01, 2. అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) - 01, 3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) - 02, 4. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) - 01, 5. సీనియర్ మేనేజర్ (టెక్నికల్) - 04, 6. మేనేజర్ (టెక్నికల్) - 07, 7. మేనేజర్ (ఫైనాన్స్) - 01, 8. డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) - 01, ◆ ఎఫ్ టి సి పోస్టులు 9. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెన్) - 01, 10. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (బేసిక్ కంసాల్ల్టెంట్) - 01, 11. ప్రాజెక్ట్ మేనేజర్ (డెవలపర్) - 0