TGiCCC హైదరాబాద్ లో ఉద్యోగాలు విడుదల. డేటా బేస్ నెట్వర్క్ సర్వర్ స్టోరేజ్ విభాగంలో అడ్మినిస్ట్రేటర్ పోస్టుల కోసం దరఖాస్తు చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త! కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: తెలంగాణ హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ఆన్లైన్ మరియు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక OSTI వెబ్సైట్ను సందర్శించే పూర్తి వివరాలు తనిఖీ చేయవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సర్వర్ అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / తత్సమాన విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ (మాస్టర్ డిగ్రీ తత్సమాన) అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల ...
















