SSC Recruitment 2022 | 10th, Inter, Degree may Apply Online of 2065 Vacancies | Check other Details and Application Process here.. @elearningbadi.in
నిరుద్యోగులకు శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ... 2065 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 12.05.2022 నుండి 13.06.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు, పూర్తి విద్యార్హత ప్రమాణాలు, వయస్సు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, ముఖ్య తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. భారత ప్రభుత్వ పర్సనల్ మరియు ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థలలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 2065 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 2065, విభాగాలు: నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, లాబరేటరీ అటెండెంట్, రీసెర్చ్ అసోసియేట్, పర్సనల్ అసిస్టెంట్, సర్వేయర్ ఎమ్టిఎస్(MTS) మొదలగు పోస్టులు ఉన్నాయి. విద్యార్హత: పోస్టులను బట్టే, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి