✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.07.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.07.2025
  •  
  • NEW! 🎉 విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ భారీగా ఉద్యోగాల భర్తీ. No Exam..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 Govt Regular Basis JOB: శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 108 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటి వరంగల్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:09.07.2025
  •  
  • NEW! 🎉 గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు నోటిఫికేషన్..Apply here చి.తే:11.07.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, డిప్లొమా అర్హతతో CCIL లో భారీగా ఉద్యోగ అవకాశాలు. ..Apply here చి.తే:12.07.2025
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 541 ఉద్యోగాల భర్తీ!..Apply here చి.తే:14.07.2025
  •  
  • NEW! 🎉 Govt నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 Govt JOB 2025: ఇంటర్ అర్హతతో 3131 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.07.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOB: వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..Apply here చి.తే:29.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SSC Recruitment 2022 | 10th, Inter, Degree may Apply Online of 2065 Vacancies | Check other Details and Application Process here.. @elearningbadi.in

    నిరుద్యోగులకు శుభవార్త!

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ... 2065 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 12.05.2022 నుండి 13.06.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు, పూర్తి విద్యార్హత ప్రమాణాలు, వయస్సు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, ముఖ్య తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    భారత ప్రభుత్వ పర్సనల్ మరియు ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థలలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 2065 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 2065,

    విభాగాలు: నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, లాబరేటరీ అటెండెంట్, రీసెర్చ్ అసోసియేట్, పర్సనల్ అసిస్టెంట్, సర్వేయర్ ఎమ్టిఎస్(MTS) మొదలగు పోస్టులు ఉన్నాయి.

    విద్యార్హత: పోస్టులను బట్టే, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సుల్లో అర్హత కలిగి ఉండాలి

    వయసు: 01.01.2022, నాటికి .. పై అన్ని రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు ₹.100/-

                           ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఎంపిక విధానం:

    ◆ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.

    ◆ రాత పరీక్ష ను 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో నిర్వహిస్తారు.

    ◆ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొదలగు అంశాల నుండి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    ◆ ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.

    ◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    ◆ ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్క్ కోత విధిస్తారు.


    ◆ తాజా అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ ను సబ్ స్క్రైబ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.06.2022.

    రాత పరీక్ష తేదీ: Agust 2022

    అధికారిక వెబ్సైట్: https://ssc.nic.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  • 👆Online Applications Ends on 02-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 09-July -2025
  •  
  • 👆Online Applications Ends on 11-July -2025
  •  
  • 👆Online Applications Ends on 12-July -2025
  •  
  • 👆Online Applications Ends on 14-July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 18 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 25 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 29 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..

    తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ. పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు..

    నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. సూపర్ పోస్టుల కోసం క్లిక్ చేయండి..

    Hyderabad INCOIS JOB: హైదరాబాద్ ఇన్కాయిస్ లో ఉద్యోగాలు. వెంటనే దరఖాస్తు చేయండి. Apply here.

    ఉచిత శిక్షణ, అనంతరం ఉద్యోగ అవకాశాలు. 10th పాస్/ ఫెయిల్ రిజిస్టర్ అవ్వండి.

    బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్ దరఖాస్తు చేసుకోండి.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోండి.. SBI 541 PO Vacancies Apply here

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు విధానం ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి..

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..