నవోదయ విద్యాలయ సమితి రాత పరీక్ష లేకుండా! టీచర్, లైబ్రరీయన్ & స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Librarian Staff Nurse Recruitment 2026 Apply here
నిరుద్యోగులకు శుభవార్త: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ జైపూర్ క్రింద నిర్వహించబడుతున్న నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 03.04.2026 నుండి 17.04.2026 వరకు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! విద్యార్హత అనుభవం ఆధారంగా/ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా నిర్వహించవచ్చు) ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 252. విభాగాలు: టీచింగ్ విభాగంలో.. టీజీటీ లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, లైబ్రరీయన్). పీజీటీ...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















