✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ JOBs..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:18.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో 112 వివిధ ట్రైనీ JOBs..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ITC BCM JOB Notification: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:25.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    నవోదయ విద్యాలయ సమితి రాత పరీక్ష లేకుండా! టీచర్, లైబ్రరీయన్ & స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Librarian Staff Nurse Recruitment 2026 Apply here

    నిరుద్యోగులకు శుభవార్త:


    భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ జైపూర్ క్రింద నిర్వహించబడుతున్న నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 03.04.2026 నుండి 17.04.2026 వరకు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! విద్యార్హత అనుభవం ఆధారంగా/ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా నిర్వహించవచ్చు) ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 252.


    విభాగాలు: 

    టీచింగ్ విభాగంలో..

    • టీజీటీ లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, లైబ్రరీయన్).
    • పీజీటీ లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్).


    నాన్-టీచింగ్ విభాగంలో..

    • మ్యూజిక్, ఆర్ట్, లైబ్రరీయన్,  కంప్యూటర్ సైన్స్.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సబ్జెక్టులను అనుసరించి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అర్హతల తో (బ్యాచిలర్ ఎడ్యుకేషన్) B.Ed/ (మాస్టర్ ఎడ్యుకేషన్) M.Ed అర్హత కలిగి ఉండాలి.
    2. CTET/ TET/ SET అర్హత సాధించి ఉండాలి.
    3. సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
    4. జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో పని అనుభవం లేని వారు సంబంధిత అనుభవ సర్టిఫికెట్ ను సమర్పించవచ్చు.


    వయోపరిమితి:

    • జులై 1, 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..


    ఎంపిక విధానం:

    • ఎలాంటి రాత పరీక్ష లేదు.
    • వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లలో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్, చేసి ఎంపిక జాబితాలో పేర్కొనబడిన అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు. తదుపరి నోటిఫికేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


    గౌరవ వేతనం: 

    • ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.34,125/- నుండి రూ.42,250/- వరకు జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో Online ద్వారా సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 03.04.2026,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.04.2026.


    అధికారిక వెబ్సైట్ :: https://www.trschooms.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి. 

    వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 18-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog