ఎల్ఐసీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఖాళీలు, పూర్తి వివరాలు ఇక్కడ.

ఏదైనా గ్రాడ్యుయేట్ తో అప్రెంటిస్ ఖాళీల భర్తీ.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 02-09-2025 నుండి , ఆన్లైన్ గడువు తేదీ 22-09-2025 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. పోస్టుల వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరలో ఉన్న Notification pdf డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :-192 తెలంగాణ రాష్ట్రంలో ఖాళీల సంఖ్య :- 20 హైదరాబాద్:-16 సికింద్రాబాద్ :-02 కరీంనగర్ :-01 మహబూబ్ నగర్:-01 దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్య...