ITC BCM JOB Notification: ఐ టి సి భద్రాచలం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేయండి.
ITC భద్రాచలంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
10వ తరగతి, ITI తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ITC - PSPD శుభవార్త! చెప్పింది. 2026-2027 సంవత్సరానికి గాను భద్రాచలంలో ఉన్నటువంటి ITC సంస్థ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో అప్రెంటిస్ యాక్ట్, 1961 ప్రకారం ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభా ఆధారంగా ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, పత్రిక ప్రకటన జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27-01-2026 నుండి 10-02-2026 మధ్య ఆఫ్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో అప్రెంటిస్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్ నుండి 60 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో 65 శాతం మార్కులు మరియు ఐటిఐ సర్టిఫికెట్ ను కూడా పొంది ఉండాలి.
వయోపరిమితి :
- 01-03-2026 నాటికి అభ్యర్థుల వయసు 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షాక్ లిస్ట్ చేసి తుది ఎంపికలను చేయబడతారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
M. Venkata Rama Rao, Chief welfare officer, ITC Ltd - PSPD, UNIT: Bhadrachalam. Sarapaka (Vill), Burgampahad (Mandal), Bhadradri Kothagudem (district). PIN:507128.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27-01-2026
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 10-02-2026
అధికారిక వెబ్సైట్ :: https://ippta.co/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment