JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జవహర్ నవోదయ విద్యాలయ సమితి, భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూలై 2వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం. తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి. JNVST Teaching Staff Recruitment 2022 | పిజిటి, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 1616, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ★ ప్రిన్సిపల్ (గ్రూప్-ఏ) విభాగంలో - 12 పోస్టులను ప్రకటించారు. ★ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGTs) (గ్రూప్-బి) లో.. ◆ పిజిటి బయాలజీ లో - 42, ◆ పిజిటి కెమిస్ట్రీ లో - 55, ◆ పిజిటి కామర...