JNVST Results 2022 | Class VI Selection Test 2022 Results Out | Check your Result here..
దేశ వ్యాప్తంగా విస్తరించి యున్న, జవహర్ నవోదయ విద్యాలయాల్లో, 2022-23 విద్యా సంవత్సరానికి 6వ, తరగతి ప్రవేశాల కోసం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 661 నవోదయ విద్యాలయాల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30 నవంబర్ 2021 ముగిసింది. ఏప్రిల్ 3, 2022 శనివారం నాడు నిర్వహించారు.
TSRJC-CET-2022 Results Out | తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ, జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల కానీ తరుణంలో విద్యార్థులు ఎదురుచూస్తుండగా.. JNVST తాజాగా ఈ రోజు 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2022, ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థినీ విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్/ హాల్ టికెట్ నెంబర్ నెంబర్ ఆధారంగా.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చునని డైరెక్టర్ ఒక ప్రకటనలో విద్యార్థులకు సూచనలు చేశారు.
2022-23 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఎంపికయిన విద్యార్థినీ, విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోని 'అడ్మిషన్ ఫామ్ -2022' డౌన్లోడ్ చేసుకొని, దరఖాస్తు ఫామ్ లోని వివరాల ఆధారంగా ధ్రువపత్రాలను సంబంధిత అధికారుల నుండి పొంది, ప్రవేశానికి ముందు దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు చేశారు.
MJPTBCW VI-VII Class - 2022 Results Out | తెలంగాణ సంక్షేమ గురుకులల్లో 6వ, 7వ, 8వ ప్రవేశ ఫలితాలు విడుదల..JNVST Class VI Selection Test 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://navodaya.gov.in/
💦 JNVST Class VI Selection Test 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ Home పేజీ లో కనిపిస్తున్న Class VI Jawahar Navodaya Vidyalaya Selection Test Result 2022 లింక్ పై క్లిక్ చేయండి. లేదా
◆ Main menu లోని Admission ఆప్షన్ పై క్లిక్ చేసి, Admission Notifications ను ఎంపిక చేయండి.
◆ JNVST VI Admission ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది సంబంధిత రిజర్వేషన్ల వారీగా ఫలితాలు అందుబాటులో ఉంటాయి వాటి పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకుని చేయండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://navodaya.gov.in/
💦 JNVST Class VI Selection Test 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
MJPTBCW RJC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment