MJPTBCW VI-VII Class - 2022 Results Out | తెలంగాణ సంక్షేమ గురుకులల్లో 6వ, 7వ, 8వ ప్రవేశ ఫలితాలు విడుదల..
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్, 2022-23 విద్యా సంవత్సరానికి 6వ, 7వ, 8వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాలకు, సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు విడుదల చేసింది. ఈ ప్రవేశాల ద్వారా రాష్ట్రంలోనే 33 జిల్లాల విద్యార్థులు 6వ, 7వ, 8వ తరగతుల్లో ప్రవేశం పొందవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 11వ తేదీన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 16వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 2న ముగిసింది. అర్హత ప్రవేశ పరీక్షను జూన్ 19వ తేదీన నిర్వహించింది.
TSRJC-CET-2022 Results Out | తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
MJPTBCW VI-VII Class-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://mjpabcwreis.cgg.gov.in/
◆ తదుపరి Home పేజీలో కనిపిస్తున్న, సర్వీసెస్ విభాగంలోని Online Result Link పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మరియు పుట్టిన తేదీలను.. నమోదుచేసి Get Result లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
MJPTBCW RJC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
అధికారిక వెబ్సైట్: https://mjpabcwreis.cgg.gov.in/
ఇప్పుడే ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Must Read :: JNVST - VI Selection test Result 2022 to be Released 10.07.2022. For more Details click here.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment