TSCAB - తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి.
TSCAB - గ్రాడ్యూయేట్ లకు శుభవార్త చెప్పింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి. 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు.. నిరుద్యోగులకు శుభవార్త! 833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు నోటిఫికేషన్లను విడుదల చేసి పరీక్షలను నిర్వహించే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ను కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది.. ఇంకా కొన్ని నోటిఫికేషన్లను విడుదల చేయాల్సి ఉన్నది. వాటికి సంబంధించిన ఖాళీల వివరాలను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.. అయితే తాజాగా తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ హైదరాబాద్.. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు శుభవార్త చెప్పింది! బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 16 2022 నుంచి చివరి తేదీగా నిర్ణయిం