TG Medical and Health Dept. Notification 2026: మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో 70 ఉద్యోగాలు విడుదల - అప్లై చేయండి..
తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డ్ నుండి భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్.... తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో మల్టీ జోనల్ -ఆయుష్ శాఖ విభాగంలో మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్స్ , టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ NOTIFICATION NO.02/2026,Dated: 19.11.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే ధరఖాస్తులను చేసుకోండి. ఈ ఉద్యోగాల కోసం 02.12.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం pdf లింక్ కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 70. విభాగాలు : లెక్చరర్స్ టెక్నికల్ అసిస్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా...






















